SANKALPAM & SAMARPANA ( at the start of chant, and at the end of chant) for the above group chant. SANKALPA is to be done before you start your chant. ( The day-to-day panchangam for the next few days is available in the website home page. Please check). As we get accustomed to the process, little addtions shall be made. So, keep looking at these pages. Chanting of Ganapathi Atharva Seersha Mantra is important. So, dont miss / skip it because there are addtion like these Sankalpam, Samarpana, etc. YOU can do as you like.
జపానికి కూర్చునే ముందు, ఒక గ్లాసులో మంచి నీళ్లు, ఒక చెంచా, ఒక పళ్ళెము కూడా తీసుకుని కూర్చోండి ! సంకల్పం చెప్పుకునే ముందు ... చెంచా నీళ్లు తీసుకుని, "పుండరీకాక్ష" నామం ఐదు సార్లు చెప్తూ మీ మీద కుడి చేతి బ్రొటన వేలుతో చల్లుకోండి. ఈ మంత్రం చెప్పుకుంటూ .. మనస్సు శుద్ధి, శరీర శుద్ధి ...
శ్రీ గురుభ్యోన్నమః | హరి: ఓం |
అపవిత్రః పవిత్రో వా సర్వావస్థాం” గతోஉపివా | యః స్మరేత్ పుండరీకాక్షం స బాహ్యాభ్యంతర శ్శుచిః ||
పుండరీకాక్ష ! పుండరీకాక్ష !పుండరీకాక్ష !పుండరీకాక్ష ! పుండరీకాక్షాయ నమః ||
ఓం ఆచమ్య - ఓం కేశవాయ స్వాహా (నీరు కుడి చేతిలోకి చెంచాతో తీస్కుని, లోపలికి తీసుకోండి. )
ఓం నారాయణాయ స్వాహా (నీరు కుడి చేతిలోకి చెంచాతో తీస్కుని, లోపలికి తీసుకోండి. )
ఓం మాధవాయ స్వాహా (నీరు కుడి చేతిలోకి చెంచాతో తీస్కుని, లోపలికి తీసుకోండి. )
ఓం గోవిందాయ నమః (నీరు కుడి చేతిలోకి చెంచాతో తీస్కుని, పళ్లెం లో వదిలెయ్యండి.)
ఓం విష్ణవే నమః - ఓం మధుసూదనాయ నమః - ఓం త్రివిక్రమాయ నమః -ఓం వామనాయ నమః - ఓం శ్రీధరాయ నమః - ఓం హృషీకేశాయ నమః -ఓం పద్మనాభాయ నమః -ఓం దామోదరాయ నమః -ఓం సంకర్షణాయ నమః - ఓం వాసుదేవాయ నమః - ఓం ప్రద్యుమ్నాయ నమః - ఓం అనిరుద్ధాయ నమః - ఓం పురుషోత్తమాయ నమః - ఓం అధోక్షజాయ నమః - ఓం నారసింహాయ నమః - ఓం అచ్యుతాయ నమః -ఓం జనార్ధనాయ నమః - ఓం ఉపేంద్రాయ నమః - ఓం హరయే నమః - ఓం శ్రీకృష్ణాయ నమః || -ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః |
శుభే శోభనే మంగళే ముహూర్తే అత్ర పృథివ్యాం జంబూ ద్వీపే భరత వర్షే భరత ఖండే మేరో: దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య వాయవ్య ప్రదేశే శ్రీ కృష్ణా గోదావ ర్యోర్మధ్య దేశే లక్ష్మీనివాస గృహే సమస్త దేవతా బ్రాహ్మణ హరి హర శ్రీ గురు చరణ సన్నిధౌ అద్య బ్రహ్మణ: ద్వితీయ పరార్ధే శ్వేత వరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రధమ పాదే ---- అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన ............ నామ సంవత్సరే ...........ఆయనే .............ఋతౌ ............మాసే ..........పక్షే ..........తిధౌ ............వాసరే ......... నక్షత్రే | శుభ వాసరే శుభ నక్షత్రే శుభ యోగే శుభ కరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం, శుభ తిధౌ | శ్రీమాన్ _______గోత్ర: _____________నామధేయ:((ధర్మ పత్ని సమేతస్య )) సకుటుంబ సబంధు మిత్ర పరివార సమేతస్య శ్రీమత: ________ గోత్రస్య ___________ నామధేయస్య | మమ ఉపాత్త సమస్త దురిత క్షయ ద్వారా శ్రీ మహా గణపతి దేవతా ముద్దిశ్య "లోక కల్యాణార్థం " శ్రీ మహా గణపతి దేవతా ప్రీత్యర్ధం శ్రీ గణపతి అధర్వ శీర్ష మహా మంత్ర జపం కరిష్యే|| (నీరు కుడి చేతిలోకి చెంచాతో తీస్కుని, పళ్లెం లో వదిలెయ్యండి )
This is SAMARPANA, to be done after completing the number of chants, which includes kshama prardhana . Please visualise that you are placing flowers along with your prayers and the power of this chant at the LOTUS FEET of (your) GURU.
విసర్గ బిందు మాత్రాణి పద పాదాక్షరాణి చ | న్యూనాని చాతిరిక్తాని క్షమస్వ పరమేశ్వర ||
అపరాధ సహస్రాణి క్రియంతేஉహర్నిశం మయా | తాని సర్వాణి మే దేవ క్షమస్వ పురుషోత్తమ ||
చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యహ శుభం భవతు |
అనేన శ్రీ గణపతి అధర్వ శీర్ష మహా మంత్ర ____________ వార జపేన శ్రీ సద్గురు ప్రియతాం | సర్వం శ్రీ గురు చరణార్పణ మస్తు ||
(నీరు కుడి చేతిలోకి చెంచాతో తీస్కుని, గురువు గారి పాదాల వద్ద శ్రద్ధ తో విడిచిపెడ్తున్నట్టు పళ్లెం లో వదిలెయ్యండి)
స్వస్తి | హరి: ఓం ||
-----------------------------------------------------------------------------------------------------------------------------------
Once – ఏక. Twice – ద్వి. Thrice – త్రి. Four times - చతుర్ five -పంచ six -షట్ seven- సప్త. eight – అష్ట. Nine- నవ. Ten- దశ. Eleven- ఏకాదశ.